India vs Australia 2nd ODI : Vijay Shankar Not Looking At World Cup 2019 At This Point | Oneindia

2019-03-06 262

Virat Kohli, the Indian skipper, lauded Vijay Shankar for bowling a terrific last over against Australia and said his method of keeping it simple and stump-to-stump worked well. India beat Aussies by 8 runs in the second ODI here on Tuesday to take a 2-0 lead in the five-match ODI series.
#viratkohli
#vijayshankar
#indiavsaustralia
#jaspritbumrah
#msdhoni
#kuldeepyadav
#cricket
#marcusstoinis
#Rohithsharma

తాను వరల్డ్ కప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదని, జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తెలిపాడు. నాగ్‌పూర్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు విజయంలో విజయ్ శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.